Site icon pvginox

రైతులకు ఆరోగ్య భీమా, విద్యారంగంలో ఏఐ వినియోగం

Spread the love

రైతులకు సహాయం, ఆరోగ్య బీమా, విద్యారంగంలో ఏఐ వినియోగం

(NEW DELHI, FEBRUARY 1st, 2025,pvginox.com )

2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొన్ని కీలక ప్రకటనలలో భాగంగా.. వివిధ రంగాలలో అనేక ప్రోత్సాహక చర్యలు ప్రకటించారు. ఈ బడ్జెట్‌లో వివిధ రంగాలకు సహాయం అందించడం, సామాన్యులకు ప్రయోజనం కలిగించడం, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి ప్రధాన అంశాలలో అభివృద్ధిని కేంద్రీకరించడం జరిగింది. ఈ బడ్జెట్‌లోని ముఖ్యమైన పథకాలు, నిర్ణయాలు ఈ విధంగా ఉన్నాయి.

అంగన్‌వాడీలకు కొత్త హంగులు

అంగన్‌వాడీ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి, వాటి వృద్ధి కోసం నిధులు కేటాయించనున్నారు.

Exit mobile version