రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో భేటీ అయిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు. సోమవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలసి పవన్ కళ్యాణ్‌తో చర్చించారు. జనసేనలో చేరేందుకు దొరబాబు ఆసక్తి వ్యక్తం చేయగా అందుకు పవన్ కళ్యాణ్ అంగీకారం తెలిపారు.