• ఉమ్మడి రాష్ట్రంలో రైతు పోరుబాటలో 3,280 కి.మీ. పాదయాత్ర చేసి రైతులకు గిట్టుబాటు ధర, రైతుల సమస్యలకు పరిస్కారం కావాలని నారా చంద్రబాబు నాయుడు గారు ఉభయ రాష్ట్రంలో అన్ని జిల్లాలో పాదయాత్ర చేశారు.
• 2014 లో మళ్లీ టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చారు
• ఐదేళ్ల పాటు వ్యవసాయం, సాగునీటి రంగం రెండు కళ్లుగా చంద్రబాబు పనిచేశారు
• ఇరిగేషన్ లో రూ.72 వేల కోట్లు ఖర్చు చేసి రైతులకు సకాలంలో నీరు ఇస్తే పంటలు పండుతాయని వ్యవసాయరంగాన్ని ఇరిగేషన్ రంగాన్ని ముందుకు పరిగెత్తించారు
• ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో గండికోటలో 15, నుంచి 20 టీఎంసీల నీరు ఉంటే ఒక్కఎకరాకు నీరు ఇవ్వలేదు
• నేడు రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్ రెడ్డికి ఉందా?… మిర్చి రైతుల వద్దకు వెళ్లి శోకాలు పెట్టావ్?
• కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో చంద్రబాబు భేటీ అయ్యి మిర్చి రైతుకు మేలు జరిగేలా చర్చించి గిట్టుబాటు ధర కల్పించారు
• నేడు పొగాకు పంటకు ధరలేకపోతే సమీక్ష చేసి పోగాకు రైతులకు న్యాయం చేశారు
• రైతుకు వ్యవసాయంలో పెట్టుబడులు పెరిగిపోయాయి. దాని కోసమే డ్రోన్ టెక్నాలజీ, ఏఐ ద్వారా ఆదునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయం అభివృద్ధికి కృషి చేస్తున్నారు.
• బిల్ గేట్స్ ఢిల్లీకి వచ్చినా చంద్రబాబు వ్యవసాయం కోసం భేటీ అయి వ్యవసాయంలో విప్లావాత్మకమైన మార్పులు తేబోతున్నారు
• యువ నాయకుడు నారా లోకేష్ గారు 3,132 కి.మీ. యువగళం పాదయాత్ర చేసి రాయలసీమ డిక్లరేషన్ ఈ గడ్డపైనే ప్రకటించారు.
• ప్రతి ఎకరాకు నీరు ఇస్తాం, రాయలసీమను హార్టీ కల్చర్ గా అభివృద్ధి చేస్తామని ప్రకటించి చేసి చూపించారు
• నేడు హార్టికల్చర్ లో అనంతపురం ముందుదంటే అది చంద్రబాబు, నారా లోకేష్ కృషి
• ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా చంద్రబాబు గారు మార్కెట్ ఇంటిలిజెన్స్, మార్కెట్ నెట్ వర్క్, వ్యవసాయ మార్కెట్ యార్డ్ర లు, పరపతి సంఘాలను డిజిటలైజేషన్ చేయడమే కాకుండా రైతాంగాన్ని పరిగెత్తించారు
• నేడు గిట్టుబాటు ధరలు లేకపోతే రూ.1,674 కోట్లు కట్టడమే కాకుండా 24 గటల్లో ధాన్యం పండించిన రైతులకు రూ.13 వేల కోట్లు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు.
• పామాయిల్, కోకో, మొక్కజోన్న, మిర్చి, పత్తి రైతులకు ఏ కష్టం వచ్చినా చంద్రబాబు గారు స్పందించారు
• మొన్న రైతు బజార్ కు వెళ్లి కూరగాయలు కొని రైతు బ్రతకాలి, వినియోగదారులకు తక్కువకే కూరగాయాలు రావాలని రైతు బజార్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు
• రైతు బిడ్డగా రైతు కష్టం ఏంటో చంద్రబాబు చూసి పెరిగారు
• వాటినే అనుభవంగా చేసుకొని మూడు దశాబ్దదాల్లో 30 ఏళ్లు కార్యకర్తగా 20 ఏళ్లు శాసనసభ్యుడిగా, ఐదేళ్ల మంత్రిగా పనిచేసి చూశాను.
• రైతు కష్టాల్లో ఉన్నప్పుడు ఆంధ్రభవన్ లో నిరవధిక దీక్ష చేస్తున్నప్పుడు ఎన్నో అవమానాలు పడ్డాం. లాఠీ దెబ్బలు తిన్నాం. నారా లోకేష్ కూడా ఆ కష్టాలు చూశారు
• కాలికి దెబ్బ తగిలిన రక్తం వచ్చినా రైతు కోసం పనిచేశారు చంద్రబాబు గారు.
• జగన్ రెడ్డి చేసిన విధ్వంసాన్ని సరిదిద్ది రైతుకు కష్టం లేకుండా రాబోయే రోజుల్లో పోలవరం, బనకచర్లను పూర్తి చేసి… పట్టి సీమ ద్వారా కృష్ణా డెట్లాను ఎలా బ్రతికించారో, ముచ్చుమర్రి ద్వారా రాయలసీమను ఎలా బతికించారో, పోలవరం పూర్తి చేసి బనకచర్లకు గోదావరి జలాలను తీసుకువెళ్లి రాష్ట్రమంతా సాగునీరు అందించేలా కృషి చేస్తున్న చంద్రబాబు గారికి ధన్యవాదాలు.
