Site icon pvginox

రూ. లక్ష కోట్ల పట్టణ ఛాలెంజ్ ఫండ్

Spread the love

రూ. లక్ష కోట్ల పట్టణ ఛాలెంజ్ ఫండ్: నిర్మలా సీతారామన్..

(NEW DELHI, FEBRUARY1st, 2025,pvginox.com )

పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక విషయాలు వెల్లడించారు. రూ. లక్ష కోట్ల పట్టణ ఛాలెంజ్ ఫండ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ నిధి ద్వారా పట్టణ ప్రాంతాల అభివృద్ధితో పాటు ఆపత్కాల పరిస్థితుల్లో పట్టణ ప్రజల బాగోగులను చూసుకునేందుకు వినియోగిస్తామన్నారు. ఈ నిధి ద్వారా పట్టణ జనాభాకు అనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తామన్నారు..

Exit mobile version