Site icon pvginox

సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన

Spread the love

Mar 03, 2025,

మూడు రోజులపాటు సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన
ఏపీ సీఎం చంద్రబాబు మార్చి 5వ తేదీ నుంచి వరుసగా 3 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ, అమిత్​షాలతో చంద్రబాబు కీలక భేటీలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలిసి, రాష్ట్ర అవసరాలపై వారితో కీలకంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు 6వ తేదీ ఉదయం విశాఖకు వచ్చి మళ్ళీ రాత్రికి ఢిల్లీ చేరుకుంటారు. సీఎం తిరిగి 7వ తేదీన అమరావతి రానున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version