కూచిపూడి పతాక స్వర్ణోత్సవాలు
ఈ నెల 27 నుండి మూడు రోజుల పాటు కూచిపూడి పతాక స్వర్ణోత్సవాలు….. అధికారులు సమన్వయంతో పటిష్ట యేర్పాట్లు చేయండి… కూచిపూడికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చేలా కార్యక్రమాలు నిర్వహించండి…జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రసిద్ధి నాట్య క్షేత్రమైన కూచిపూడిలో నిర్వహించనున్న కూచిపూడి పతాక స్వర్ణోత్సవాలను శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. ఈనెల 27 నుండి 29 వరకు మూడు రోజులు పాటు కృష్ణా జిల్లా మొవ్వ…