జగన్ చేసిన అప్పులు… రాష్ట్ర అభివృద్ధికి తిప్పలు… అచ్చం నాయుడు, పల్లా శ్రీనివాస్
(అమరావతి, 31/1/2025,pvginox.com) టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ… పొలిట్ బ్యూరో సమావేశంలో సుమారు నాలుగున్నర గంటల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మేనిఫెస్టో చదవడం, చదివించడం జరిగింది. ముఖ్యంగా పార్టీ సంస్థాగత నిర్మాణం పై చర్చ జరిగింది. మేనిఫెస్టో అమలు మీద కూడా కూలంకషంగా చర్చించడం జరిగింది. టీడీపీ సభ్యత్వాలు విజయవంతంగా జరిగాయి. ఊహించని విధంగా మెంబర్షిప్ లు జరిగాయి. టీడీపీపై ప్రజలకు ఉన్న నమ్మకంతోటే ఎన్నికల్లో గెలగలిగాం. ఏపీలో సుమారు రాష్ట్రంతోపాటు అలాగే తెలంగాణలో,…