జగన్ రెడ్డి అంధకారంలోకి నెట్టాడు.. అబ్దుల్ అజీజ్
పరిశ్రమల స్థాపనకు ఆంధ్రప్రదేశ్ స్వర్గదామి సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన విజయవంతం అయింది. వరల్డ్ ఎకనామిక్ ఫారం సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. జగన్ రెడ్డి అంధకారంలోకి నెట్టిన పారిశ్రామిక రంగాన్ని మెరుగుపరచడానికి తండ్రి కొడుకులు రేయింబవళ్ళు కష్టపడుతున్నారు. నాడు తెలుగు ప్రజలకు మొదటిసారి ఐటీని పరిచయం చేసి తెలుగువాడి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పారు. నేడు మరో ఇన్నోవేషన్ కు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఏఐ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రపంచ దిగ్గజాలతో భేటీ అయ్యారు….
