గంజాయి రహిత రాష్ట్రంగా ఏపీ.. డీజీపీ ద్వారకా తిరుమల రావు
(సత్యసాయి జిల్లా, 21/1/2025,pvginox ) ఈరోజు సత్యసాయి జిల్లాలో పర్యటించిన గౌరవ డిజిపి శ్రీ ద్వారకా తిరుమల రావు ఐపిఎస్ గారుఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తాం: డిజిపి శ్రీ ద్వారకా తిరుమల రావు గారు గంజాయి సాగు, అక్రమ రవాణాకు చెక్ పెట్టాం: మీడియా సమావేశంలో ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఐపీఎస్ గారు… ఇటీవల జిల్లా పోలీసు అధికారులు విడుదల చేసిన శాంతిభద్రతలు- నేర నివేదిక 2024 ప్రకారం జిల్లాలో అన్ని రకాల…