ఏపీ ఏకైక రాజధాని అమరావతే: అభివృద్ధి యొక్క ప్రతీక
సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు 16 పేజీల అఫిడవిట్‌ను సుప్రీంకోర్టుకు సమర్పించిన ప్రభుత్వం 🟨ఏపీ ఏకైక రాజధానిగా అమరావతిని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీమ్ కోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసింది.. వివరాలు ఇలా ఉన్నాయి. 🟨 గుంటూరు, విజయవాడ మధ్య కృష్ణా నది పొడవునా 24 రెవెన్యూ గ్రామాలు 🟨 53,748 ఎకరాల విస్తీర్ణాన్ని రాజధాని నగర ప్రాంతంగా గుర్తించిన ప్రభుత్వం 🟨2014 డిసెంబర్…