
మెప్మా – 100 రోజుల జీవనోపాధుల కార్యాచరణ ప్రణాళికపై రాష్ట్ర స్థాయి శిక్షణ సమావేశం
విజయవాడ, ఆంధ్రప్రదేశ్: రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల అభివృద్ధి మరియు ఆదాయ వృద్ధికి కేంద్రంగా నిలుస్తున్న మెప్మా (Mission for Elimination of Poverty in Municipal Areas) తాజాగా 100 రోజుల జీవనోపాధుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. డిసెంబర్ 20, 2024 న విజయవాడలోని మెట్రోపాలిటన్ కన్వెన్షన్ హాల్ వద్ద నిర్వహించిన రాష్ట్రస్థాయి శిక్షణ సమావేశంలో ఈ ప్రణాళికను ఆవిష్కరించారు. ఈ శిక్షణ సమావేశానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులైన పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు…