
అనాధ పిల్లల కోసం చంద్రబాబు ప్రభుత్తం గొప్ప చర్య
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు, అనాధ పిల్లల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి పునాది వేస్తున్నారు. ఆయన ప్రభుత్వం అనాధ పిల్లల జీవితాన్ని మెరుగుపరచడం కోసం పెన్షన్ స్కీమ్ ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా అనాధ పిల్లల ఆర్థిక అవసరాలను తీర్చడంతో పాటు, వారికి ఒక భవిష్యత్ భద్రత కల్పించాలనే ఉద్దేశం. అనాధ పిల్లల పెన్షన్ స్కీమ్ యొక్క లక్ష్యాలు 1. ఆర్థిక భద్రత: అనాధ పిల్లలకు నిత్యావసరాలు అందించేందుకు పెన్షన్ ముఖ్యమైన సహాయం…