పాపుల కోసం దైవం దిగివచ్చిన వేళ– క్రిస్మస్ పండగ
పాపుల కోసం దైవం దిగివచ్చిన వేళ– క్రిస్మస్ పండగఎవరి పుట్టిన రోజును వారు మరిచి పోయే ఈ రోజుల్లో ఎవరికి వారు తమ సొంత పుట్టిన రోజుకంటే ఎక్కువ ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే ఏకైక పుట్టిన రోజు వేడుక – క్రిస్మస్2024 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు జనం– ఆశ్చర్యం – చారిత్రాత్మకం. కాలాన్ని రెండు శకాలుగా (క్రీస్తు..పూర్వం, క్రీ.శ) విభజించిన యేసుక్రీస్తు జననం, మరణం, పునరుద్దానం (మరణాన్ని గెలిచి)లు, ప్రపంచ పరీక్షలకు తట్టుకుని గెలిచి, ఇప్పుడు మన…
