

పెహల్గాం ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు కాకినాడ రూరల్ నియోజక వర్గంలో సర్పవరం కూడలిలో మానవ హారం నిర్వహించారు. శాసన మండలిలో ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారు, పార్టీ నేతలు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు