భాద్యత ప్రభుత్వం తీసుకుంటుంది… హోమ్ మంత్రి అనిత
(విశాఖపట్నం, 25,జనవరి, 2025,pvginox) విశాఖ బాలికల సదన్ ను సందర్శించిన హోం మంత్రి వంగలపూడి అనిత. బాలికల సదన్ లో తాజా పరిస్థితిలపై మంత్రి ఆరా. బాలికలతో మాట్లాడి,యోగక్షేమాలు అడిగితెలుసుకున్న హోం మంత్రి. హోం మంత్రి వంగలపూడి అనిత కామెంట్స్ విశాఖ బాలికల సదన్ లో మొత్తం 56 మంది బాలికలు ఉన్నారు. ఇద్దరు బాలికలను వాళ్ళ ఇంటికి పంపించారు. ఇద్దరిని బాలికలను మాత్రం సమీపంలో ఉన్నా బాలికల హోంకు పంపించారు. వేరువేరు రాష్ట్రాలకు చెందిన బాలికలు…