ఉగ్రవాదులు నిర్దయగా వ్యవహరించారు.. పవన్కళ్యాణ్
మతం అడిగి మరీ కాల్చి చంపారు• పేలుడు చప్పుళ్లకు పారిపోతుంటే శాలువాలు అమ్మేవారు తప్పుదోవ పట్టించారు• పడుకుంటే కాల్చరని చెప్పారు.. నా కళ్లెదుటే నా భర్తను కాల్చేశారు• చిన్న చిన్న పిల్లలు ఉన్నవారినీ వదల్లేదు• ఉగ్రవాదులు అత్యంత నిర్ధయగా ప్రవర్తించారు• కశ్మీర్ సురక్షితంగా ఉంటుందని నమ్మి వెళ్లాం• ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఎదుట కన్నీటి పర్యంతమైన ఉగ్రదాడిలో హతమైన శ్రీ మధుసూదన రావు గారి సతీమణి శ్రీమతి కామాక్షి గారు• మీ బాధని…
