దావోస్ కు మంత్రి లోకేష్
దావోస్ బయలుదేరిన మంత్రి నారా లోకేష్! యువతకు ఉద్యోగాలు, భారీ పెట్టుబడులే లక్ష్యం దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్న మంత్రి లోకేష్ అమరావతి, 19/1/2025,pvginoxtelugunews )రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన, భారీ పెట్టుబడుల సాధనే లక్ష్యంగా పెట్టుబడులు, ఉపాధికల్పన టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్, రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదివారం రాత్రి ముంబాయి నుంచి దావోస్ పయనమయ్యారు. ఈనెల 20నుంచి 24వరకు దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం…