హిందూ ధర్మ పరిరక్షణకు కలిసి పనిచేద్దాం.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్
pvginox.com హిందు ధర్మాన్ని కాపాడుకోవడానికి ఐక్యంగా పోరాడుదాము • అంతా ఏకమైతే మార్పు కచ్చితంగా వస్తుంది• ధర్మ పరిరక్షణ కోసం మురుగన్ తోడుగా ముందుకు వెళ్దాం ‘సజ్జనుడికి వచ్చే కోపం చాలా భయంకరంగా ఉంటుంది. నీతిగా, నిజాయతీగా జీవితాన్ని కొనసాగించే వారిని అమాయకులుగా భావించి దాడి చేస్తే.. ఫలితాలు తీవ్రంగా ఉంటాయి. ధర్మం కోసం నిలబడే ప్రతి అడగు మనల్ని విజయతీరాలకు చేరుస్తుంది’ అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్…
