దస్తవేజు లేఖర్లకు లైసెన్స్ జారీ చేయాలి.. పైలా సతీష్
దస్తావేజు లేఖనంలో ప్రజలారా జాగ్రత్త వహించండి.*ప్రావీణ్యం కలిగిన దస్తావేజు లేఖరుల అసోసియేషన్ సభ్యులతోనే దస్తావేజులు వ్రాయించుకోండి. (అమరావతి, 19/1/2025) NTR జిల్లా అధ్యక్షులు పైలా సతీష్ మాట్లాడుతూ దస్తావేజు లేఖర్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లైసెన్సులు మంజూరు చేయాలని కోరారు. ఈ విషయమై ఈ మధ్యకాలంలో రిజిస్ట్రేషన్ మరియు స్టాంపులు శాఖ ఐజి అండ్ కమిషనర్ గారిని, రెవెన్యూ శాఖ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంపులుశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను విన్నవించుకుని…