admin

    వైజాగ్ లో ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ సమావేశం

    విశాఖలో ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ..పలు తీర్మానాలతో కూటమి ప్రభుత్వానికి నివేదిక విశాఖ జిల్లా కార్యవర్గ సమావేశంలో జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో గురువారం ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు జాతీయ జర్నలిస్టుల సంఘం (ఎన్ఎజే) కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, విశాఖ…

    Read More

      కార్యకర్తలే ప్రాణం.. చంద్రబాబు

      తెలుగుదేశంలో కార్యకర్తే అధినేత పార్టీకి ప్రాణం, ఆయుధం కూడా కార్యకర్తలే కార్యకర్తల త్యాగాలు వృథా కానివ్వం, అండగా ఉంటాం అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలనకు టీడీపీనే ట్రెండ్ సెట్టర్ ‘స్టేట్ ఫస్ట్’ మన సంకల్పం- ‘పాజిటివ్ పాలిటిక్స్’ మన విధానం బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం అందించిన ఏకైక పార్టీ టీడీపీనే 45 రోజుల్లోనే కోటి సభ్యత్వాలు నమోదు చేసి రికార్డ్ సృష్టించాం 1982 నుంచి నిన్నటి విధ్వంస పాలన వరకు మనది రాజీలేని పోరాటం కడప…

      Read More

        నారాయణ మహా సంకల్పం… పొంగూరు హరిణి

        పేద విద్యార్థుల కోసం మంత్రి నారాయణ మహాసంకల్పం పేద విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు మహా సంకల్పానికి శ్రీకారం చుట్టారని మంత్రి కుమార్తె పొంగూరు షరణి తెలియజేశారు. నెల్లూరు విఆర్సీ హైస్కూల్లో శరవేగంగా సాగుతున్న ఆధునీకరణ పనులను మంత్రి నారాయణ కుమార్తె షరణి మంగళవారం సాయంత్రం పరిశీలించారు. ప్లే గ్రౌండ్, డైనింగ్ హల్ ఏర్పాట్లను పరిశీలించిన ఆమె పలు సూచనలు సలహాలు ఇచ్చారు. హైస్కూల్లోని…

        Read More

          నెల రోజుల్లో అక్రీడేషన్స్… హిమాన్షు శుక్ల

          నెల రోజుల్లో కొత్త అక్రిడిటేషన్లు తక్షణమే ఉన్న కార్డుల గడువు పొడిగింపునకు ఉత్తర్వులు ఏపీయూడబ్లూజే నేతలకు ఐ అండ్ పీఆర్ డైరెక్టర్ హిమాన్షు శుక్లా హామీ విజయవాడ : వచ్చే నెల రోజుల్లో గా అర్హులైన జర్నలిస్టులు అందరికీ కొత్త అక్రిడిటేషన్లు మంజూరు చేస్తామని, ప్రస్తుతం ఉన్న కార్డులు రెన్యువల్ చేస్తామని ఐ అండ్ పి ఆర్ డైరెక్టర్ హిమాన్స్ శుక్లా చెప్పారు.అక్రిడేషన్ల గడువు పొడిగింపు, కొత్త కార్డులు మంజూరు తదితర అంశాలపై మంగళవారం మధ్యాహ్నం సమాచారం…

          Read More

            మావోయిస్టుల మృతదేహాలు తగలబెట్టడం అమానుషం……సిపిఐ

            ఈ నెల 21వ తేదీన చత్తీస్‌ఘడ్‌లో రాష్ట్రం లోని నారాయణపూర్ జిల్లా మాడ్‌ ప్రాంతంలో భద్రతాదళాల కాల్పుల్లో చంపబడ్డ సీపీఐ మావోయిస్టు కేంద్ర ప్రధాన కార్యదర్శి నంబళ్ల కేశవరావు, సజ్జానాగేశ్వరరావు,రాకేష్,విజయలక్ష్మి, కర్నూలు జిల్లా ములుగుందం గ్రామానికి చెందిన లలిత తదితరుల మృతదేహాలను మృతుల బంధువులకు ఇవ్వకుండా పోలీసులే కాల్చివేయడం అమానుషమని, కనీస మానవీయ విలువలకు విరుద్ధం.దీనిని వ్యతిరేకిస్తూ CPI, CPM, POP,విరసం, SDPI, NEW డెమోక్రసీ, CPI( ML),RVV, KNPS ఇతర ప్రజా సంఘాల ఆధ్వరంలో స్థానిక…

            Read More

              మహానాడులో…జగన్ పై దేవినేని ఉమా ఫైర్

              • ఉమ్మడి రాష్ట్రంలో రైతు పోరుబాటలో 3,280 కి.మీ. పాదయాత్ర చేసి రైతులకు గిట్టుబాటు ధర, రైతుల సమస్యలకు పరిస్కారం కావాలని నారా చంద్రబాబు నాయుడు గారు ఉభయ రాష్ట్రంలో అన్ని జిల్లాలో పాదయాత్ర చేశారు. • 2014 లో మళ్లీ టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చారు • ఐదేళ్ల పాటు వ్యవసాయం, సాగునీటి రంగం రెండు కళ్లుగా చంద్రబాబు పనిచేశారు • ఇరిగేషన్ లో రూ.72 వేల కోట్లు ఖర్చు చేసి రైతులకు సకాలంలో నీరు ఇస్తే…

              Read More

                మోడి ఎక్కడా తల వంచడు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

                పిఎం – జన్ మన్’ ద్వారా మారుమూల గిరిజన ఆవాసాలకు రోడ్లు నిర్మిస్తున్నాము • ‘పిఎం – జన్ మన్’లో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ లో రూ.555.61 కోట్లతో రోడ్లు చేపట్టాము• కుల గణన ద్వారా వివిధ కులాల జీవన పరిస్థితులు తెలుస్తాయి… అన్ని వర్గాల సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది• గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఓట్లు కోసం చూడరు… దేశ అభివృద్ధి కోసమే యోచిస్తారు• హిమాలయాలు ఎలా తలవంచవో… శ్రీ నరేంద్ర మోడీ గారూ…

                Read More

                  ఆక్రమించుకునే వారే కాని.. పెంచేవారు ఎక్కడ.. అటవీ భూములపై డిప్యూటీ సీఎం పవన్

                  అటవీ భూములు ఆక్రమించుకునే వారున్నారు… అడవులు సృష్టించేవారు కరవయ్యారు• ప్రకృతి విధ్వంసంతో మానవజాతి మనుగడకు ముప్పు• ప్రకృతిని పరిరక్షించుకొంటేనే మనం ఉంటాం• చెట్లు తొలగించడం కాదు… మొక్కలు నాటడం నేర్చుకోవాలి• సనాతన ధర్మం మతోన్మాదం కాదు… ప్రాకృతిక జీవన విధానం• పర్యావరణ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది• ప్రతి జిల్లాలో బయో డైవర్సిటీ పార్కు… ప్రతి గ్రామంలో పల్లెవనం ఏర్పాటు చేస్తాం• అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీ పర్యావరణశాఖ మంత్రి…

                  Read More

                    రిటర్న్ గిఫ్ట్ ఓకే… సినీ ఇండస్ట్రీ పై డిప్యూటీ సీఎం పవన్

                    తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు ఉప ముఖ్యమంత్రి కృతజ్ఞతలు• ఆంధ్రప్రదేశ్ లో ఎన్.డి.ఏ. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా తెలుగు సినిమా సంఘాల ప్రతినిధులు గౌరవ ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిశారా?• గత ప్రభుత్వం సినిమా రంగంవారిని, అగ్ర నటులను ఎలా ఛీత్కరించిందో మరచిపోయినట్లున్నారు• ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవు… సినిమా సంఘాల ప్రతినిధులే రావాలి• కూటమి ప్రభుత్వం వ్యక్తులను కాదు… సినిమా రంగం అభివృద్ధినే చూస్తుంది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో…

                    Read More

                      సిందూర్ కొనసాగాలి.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

                      చివరి ఉగ్రవాదిని ఏరివేసే వరకు ‘ఆపరేషన్ సిందూర్’ కొనసాగాలి• పాకిస్థాన్ లోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి భారత్ దీటైన జవాబు చెప్పింది• ఉగ్రవాదంపై పోరాటంలో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి యావత్ జాతి మద్దతిస్తుంది• క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి పౌరుడూ బాధ్యతగా వ్యవహరించాలి• సామాజిక మాధ్యమాల్లో ఇష్టానుసారం పోస్టులు పెట్టవద్దు• భారత సైన్యాన్ని కించపరచినా… దేశ సమగ్రతకు విఘాతం కలిగేలా పోస్టులుపెడితే కఠిన చర్యలు• కాంగ్రెస్ లో కొందరు నాయకులు తమ వైఖరిని…

                      Read More