నేర నియంత్రణకు టెక్నాలజీ… డీజీపీ ద్వారకా తిరుమల రావు
|(విజయనగరం, 28/1/2025,pvginox.com ) ||నేరాల నియంత్రణకు టెక్నాలజీని వినియోగిస్తున్నాం||– రాష్ట్ర డిజిపి సిహెచ్.ద్వారక తిరుమలరావు, ఐపిఎస్ ❇️ జిల్లా పోలీసుల పనితీరు భేష్ అన్న రాష్ట్ర డిజిపి సిహెచ్. ద్వారక తిరుమలరావు, ఐపిఎస్ ❇️ ప్రజలకు అవగాహన కల్పించేందుకు ‘సంకల్ప రధం’తో చర్యలు చేపడుతున్న జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ని అభినందించిన రాష్ట్ర డిజిపి రాష్ట్ర డిజిపి మరియు ఆర్టీసి ఎండి శ్రీ సిహెచ్. ద్వారక తిరుమల రావు, ఐపిఎస్ జిల్లా పోలీసు కార్యాలయాన్నిజనవరి 28న…