మాట నిలుపుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ..ఫళనికి బస్సు..
Spread the love తిరుపతి – పళని మధ్య ఆర్టీసీ సర్వీసు ప్రారంభం తిరుపతి-పళని ఆధ్యాత్మిక క్షేత్రాల మధ్య ఆంధ్రప్రదేశ్ నుంచి నూతన ఆర్టీసీ బస్సు సర్వీసును ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు గురువారం ప్రారంభించారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో వేద పండితులు శాస్ర్తోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం రవాణా శాఖ మంత్రి శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారితో కలిసి నూతన బస్సు సర్వీసును జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బస్సులో కల్పించిన…