ఎందరో మహానుభావుల త్యాగఫలితమే నేటి స్వాతంత్య్రం.. ఎమ్మెల్సీ పిడుగు.హరిప్రసాద్
Spread the love(pvginox.com By PALLA VENUGOPAL ) భారతదేశం 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. శాసన మండలి విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు. ఈ వేడుకలో పార్టీ నేతలు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు. అనంతరం శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు మాట్లాడుతూ ‘ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగాలతో ఈ రోజు మనం స్వేచ్ఛ వాయువులు…
