కమలం కన్ను…తిరుపతి పై పట్టుకు మంత్రాంగం
తిరుపతి పై బీజేపీ స్పెషల్ ఫోకస్జిల్లా అధ్యక్షుని ప్రమాణ స్వీకారంలో బల నిరూపణవ్యూహత్మకంగా సామంచి శ్రీనివాస్ ఎంపికమంత్రి సత్యకుమార్ మంత్రాంగం… (తిరుపతి, 29/1/2025,pvginox.com) భారతీయ జనతాపార్టీ……అట్టహసాలు, ఆడంబరాలకు దూరంగాకార్యక్రమాలు….తాము పార్టీ తమకేమిస్తుంది అని కాకుండా.. పార్టీకి తాము ఏమిస్తామనే ఆలోచనా విధానం కలిగిన నాయకులు, కార్యకర్తలు ఉండడం….అన్నింటికంటే దేశమే ముఖ్యమన్న భావన నర నరాన్న జీర్ణించుకున్న బలగం ఆ పార్టీ సొంతం..ఈనేపథ్యంలో బుధవారం తిరుపతి జిల్లా అధ్యక్షులుగా సామంచి శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం అత్యంత అత్తహసంగా జరిగింది…..