నేరాలు చేయాలనే ఆలోచనే రాకూడదు.. డీజీపీ ద్వారకా తిరుమల రావు
Spread the loveచీరాల 1టౌన్, కారంచేడు పోలీస్ స్టేషన్లో తనిఖీ నిర్వహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి శ్రీ ద్వారకా తిరుమలరావు ఐపీఎస్ గారు. చీరాల 1టౌన్ పోలీస్ స్టేషన్లో అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ కమాండ్ వ్యవస్థను ప్రారంభించిన డిజిపి గారు. కారంచేడు పోలీస్ స్టేషన్లో సిబ్బంది కొరకు నిర్మించిన వెయిటింగ్ హాల్ ను ప్రారంభించిన డిజిపి గారు. వేద మంత్రోచ్చారణ నడుమ పోలీస్ గార్డు హానర్ తో డిజిపి గారికి ఘనస్వాగతం పలికిన జిల్లా పోలీసు అధికారులు. డిజిపి…
