Uncategorized

SERVICE IS THE TRUE WEALTH.. IT MINISTER SRIDHAR BABU

Spread the love

(22/09,2025,pvginox.com by PALLA VENUGOPAL )

श्री अग्रसेन महाराज की प्रेरणा से राज्य का विकास
सभी को समान अवसर प्रदान करने का प्रयास
तेलंगाना आईटी एवं उद्योग मंत्री दुद्दिल्ला श्रीधर बाबू

हैदराबाद: मंत्री श्रीधर बाबू ने कहा कि “सेवा ही सच्ची संपत्ति है” यह संदेश देने वाले श्री अग्रसेन महाराज से प्रेरणा लेकर, तेलंगाना सरकार पूरे निष्ठा के साथ राज्य को देश में नंबर वन बनाने के लिए काम कर रही है। उन्होंने बताया कि किसानों, मजदूरों, महिलाओं और युवाओं सहित सभी को समान अवसर प्रदान करने के संकल्प के साथ हम आगे बढ़ रहे हैं।

सोमवार को शमशाबाद स्थित क्लासिक कन्वेंशन में तेलंगाना अग्रवाल समाज द्वारा आयोजित 5149वीं अग्रसेन जयंती समारोह में वे मुख्य अतिथि के रूप में शामिल हुए। इस अवसर पर उन्होंने कहा कि जब समाज का हर वर्ग मिलकर प्रगति करता है, तभी वास्तविक उन्नति संभव होती है।

उन्होंने श्री अग्रसेन महाराज की प्रशंसा करते हुए कहा कि वे केवल शासक ही नहीं बल्कि एक महान सामाजिक शिल्पी थे। उनका “एक ईंट, एक सिक्का” सिद्धांत दुनिया का पहला स्टार्टअप इनक्यूबेटर था। उन्होंने यह साबित किया कि जब संपत्ति कुछ लोगों तक सीमित न रहकर समाज में वितरित होती है तभी सच्चा विकास संभव है।

आज हम समावेशी विकास, स्टार्टअप्स और सामाजिक न्याय की चर्चा कर रहे हैं, तो यह सब हज़ारों साल पहले श्री अग्रसेन महाराज द्वारा दिखाए गए मार्ग का ही परिणाम है। उन्होंने तेलंगाना अग्रवाल समाज की सराहना की, जो अग्रसेन महाराज की विरासत को आगे बढ़ा रहा है।

इस कार्यक्रम में तेलंगाना अग्रवाल समाज के अध्यक्ष अनिरुद्ध गुप्ता, उपाध्यक्ष रूपेश अग्रवाल, महासचिव विकास केशन, संयुक्त सचिव डॉ. सीमा जैन, कोषाध्यक्ष अचल गुप्ता सहित कई लोग उपस्थित रहे।
[22/09, 21:43] Rajesh Surya State Bureau: సేవే నిజమైన సంపద

శ్రీ అగ్రసేన్ మహారాజ్ స్ఫూర్తితో రాష్ట్రాభివృద్ధి

అందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు కృషి

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

హైదరాబాద్ : ‘సేవే నిజమైన సంపద’ అని చాటి చెప్పిన శ్రీ అగ్రసేన్ మహారాజ్ ను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చి దిద్దేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రైతులు, కార్మికులు, మహిళలు, యువతతో సహా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామన్నారు. శంషాబాద్ లోని క్లాసిక్ కన్వెన్షన్ లో తెలంగాణ అగర్వాల్
సమాజ్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ‘5149వ అగ్రసేన్ జయంతి వేడుకల’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ కలిసి వృద్ధి సాధించినప్పుడే నిజమైన పురోగతి సాధ్యమవుతుందని ఈ సందర్భంగా ఆయన వివరించారు. శ్రీ అగ్రసేన్ మహారాజ్ కేవలం పాలకుడు మాత్రమే కాదని, ఒక గొప్ప సామాజిక శిల్పి అని కొనియాడారు. ఆయన ప్రవేశపెట్టిన ‘ఒక ఇటుక, ఒక నాణెం’ సూత్రం ప్రపంచంలోనే మొదటి స్టార్టప్ ఇంక్యుబేటర్‌ అని పేర్కొన్నారు. సంపదను కొద్దిమందికే పరిమితం చేయకుండా, సమాజంలో పంపిణీ చేసినప్పుడే అభివృద్ధి సాధ్యమని నిరూపించారన్నారు. సమ్మిళిత వృద్ధి, స్టార్టప్‌లు, సామాజిక న్యాయం గురించి ఈరోజు మనం చర్చించుకుంటున్నామంటే అందుకు ఆయన వేల ఏళ్ల కిందట వేసిన మార్గమే కారణమన్నారు. తెలంగాణ అగర్వాల్ సమాజ్ శ్రీ అగ్రసేన్ మహారాజ్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తుందని ప్రశంసించారు. కార్యక్రమంలో తెలంగాణ అగర్వాల్ సమాజ్ ప్రెసిడెంట్ అనిరుధ్ గుప్తా, వైస్ ప్రెసిడెంట్ రూపేష్ అగర్వాల్, జనరల్ సెక్రటరీ వికాస్ కేషన్, జాయింట్ సెక్రటరీ డా.సీమ జైన్, ట్రెజరర్ అచల్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
[22/09, 21:43] Rajesh Surya State Bureau: “Service is the True Wealth”: Sridhar Babu at Agrasen Jayanti

Telangana IT and Industries Minister Duddilla Sridhar Babu on Monday said that the State government is drawing inspiration from the ideals of Maharaja Agrasen to build Telangana as the number one State in the country.

Speaking at the 5149th Agrasen Jayanti celebrations organised by the Telangana Agrawal Samaj at Classic Convention, Shamshabad, the Minister said, “True wealth lies in service. Our government is committed to ensuring equal opportunities for farmers, workers, women, and youth. Real progress is possible only when every section of society grows together.”

He described Maharaja Agrasen not only as a ruler but as a visionary social reformer, recalling his principle of “One Brick, One Coin”, which he termed as the world’s first startup incubator. The Minister said Agrasen proved that prosperity has meaning only when it is distributed across society and not restricted to a few.

Mr. Sridhar Babu praised the Telangana Agrawal Samaj for upholding Agrasen’s legacy and contributing to the State’s growth.

The event was attended by Anirudh Gupta (President), Rupesh Agrawal (Vice-President), Vikas Keshan (General Secretary), Dr. Seema Jain (Joint Secretary), and Achal Gupta (Treasurer) along with community leaders.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *