గురుకుల విద్యార్థుల ప్రతిభ… మంత్రి సవిత హర్షం
Spread the loveసీఎంఏలో ఎంజేపీ విద్యార్థుల ప్రతిభ (అమరావతి, 21/1/2050 pvginox.com) సీఎంఏ (సర్టిఫైడ్ మేనేజ్ మెంట్ అకౌంటెన్సీ) ఫౌండేషన్ పరీక్షల్లో ఎంజేపీ గురుకుల కళాశాలల విద్యార్థులు ప్రతిభ చాటారు. ఈ పరీక్షకు 104 మంది విద్యార్థులు హాజరవ్వగా, 97 మంది ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలో 18 ఎంజేపీ గురుకుల కళాశాలలకు చెందిన 104 మంది విద్యార్థులు సీఎంఏ ఫౌండేషన్ పరీక్షకు సిద్ధమయ్యారు. వారికి నెల్లూరుకు చెందిన రావూస్ విద్యా సంస్థ ఉచితంగా ఆన్ లైన్ ద్వారా…
