రాజకీయాల్లో జనసేన నూతన ఒరవడి
Spread the love రాజకీయాల్లో నూతన ఒరవడి సృష్టించిన పార్టీ జనసేన రాష్ట్ర రాజకీయాల్లో నూతన ఒరవడి తెచ్చిన పార్టీ జనసేన. పేద వాడి కంట కన్నీరు తుడిచేందుకు పుట్టిన పార్టీ జనసేన. రాజకీయాలకు సరికొత్త నిర్వచనం చెప్పిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆయన స్ఫూర్తితో పోరాటాలు చేశాం. జనం కోసమే జనసేన అని చాటాం. బంగారు భవిష్యత్ లక్ష్యంగా నవశక నిర్మాణానికి కష్టపడి పని చేద్దాం అని జనసేన పార్టీ ప్రజా ప్రతినిధులు,…
