క్యాండిల్ ర్యాలీ
Spread the love పంచాయతీ ఛాంపియన్స్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ వీరులపాడు మండలం : మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పంచాయతీ ఛాంపియన్స్ మహిళలతో క్యాండిల్ నిర్వహించారు. సోమవారం వీరులపాడు మండలంలోని బోడవాడ, జమ్మవరం గ్రామ ప్రజలతో పంచాయతీ ఛాంపియన్స్ సమావేశం నిర్వహించారు. అనంతరం మహిళలు ఆర్థిక స్వాలంబన సాధించి సాధికారత దిశగా అడుగువేయాలని, ఇందుకోసం పంచాయతీ ఛాంపియన్స్ అవసరమైన సహకారం అందిస్తారని ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్ ప్రొగ్రామ్ కో-ఆర్డినేటర్స్ జివి నరసింహారావు, సొంగా సంజయ్…
