అమరావతిని నాశనం చేశారు… మంత్రి నాదెండ్ల మనోహర్
Spread the loveమీడియాకు సమాచారం: ప్రజా రాజధానికి మళ్లీ ఊపిరి పోద్దాం అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభానికి మే 2న రాష్ట్రానికి గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు వస్తున్నారని, ఆయనకు ఘన స్వాగతం పలకడంతోపాటు సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పిలుపునిచ్చారు. ఏ దేశ ప్రధాని కూడా రాజధాని…
