దేశమంటే మట్టికాదోయ్… దేశమంటే మనుషులోయ్..
Spread the loveగురజాడ అప్పారావు రాసిన పద్యంతో బడ్జెట్ ప్రసంగం మొదలు పెట్టిన నిర్మలా సీతారామన్ ( NEW DELHI, FEBRUARY 1st, 2025,pvginox.com ) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025 సంవత్సరానికి సంబంధించి భారతదేశ బడ్జెట్లను ప్రవేశపెట్టి రికార్డు సాధించారు. ఈరోజు ఆమె 2025-26 సంవత్సరానికి సంబంధించి తన ఎనిమిదో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఈ క్రమంలో ఆమె భారతదేశంలో అత్యధిక బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా రికార్డు నెలకొల్పారు. బడ్జెట్ ప్రసంగాన్ని లోక్‌సభలో…
