ఆటలు సాగవు.. సీఎం చంద్రబాబు
Spread the love‘ఖబడ్దార్ నా దగ్గర ఎవరి ఆటలు సాగవు’ : చంద్రబాబు 43 ఏళ్లుగా టీడీపీ జెండా రెపరెపలాడుతుందంటే కార్యకర్తలే కారణమన్న చంద్రబాబు* మళ్లీ జన్మ ఉంటే తెలుగు జాతి కోసం తెలుగుగడ్డపైనే పుడతానని వ్యాఖ్య కడపలో మహానాడు రెండోరోజు అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ నేతలు, శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించారు. మహానాడు తొలిరోజు పలు కీలక…
